Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణ అందం, అభినయం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీ రాకుమారుడుగా ఏలేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 సినిమా చేస్తున్న మహేష్ ఈ మధ్యనే గ్యాప్ తీసుకొని కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్ళాడు.
Rajashekar: టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లో జీవిత, రాజశేఖర్ ఖచ్చితంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాజశేఖర్ లేకుండా జీవితను.. జీవిత లేకుండా రాజశేఖర్ ను చూడడమనేది చాలా రేర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి ఈ జంట బ్రాండ్ అంబాసిడర్. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి అందరికి తెల్సిందే.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మించగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
Ravanasura: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావణాసుర. ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Madonna: వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది అంటూ సాగుతోంది అరవై నాలుగేళ్ళ పాప్ క్వీన్ మడోన్నా. తన పిల్లల కంటే ఎంతో చిన్నవాడయిన 29 ఏళ్ళ బాక్సర్ జోష్ పాపర్ తో సరసాల యాత్ర సాగిస్తోందట
Kim Sharma: ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద.. అంటూ ఖడ్గం సినిమాలో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసిన హీరోయిన్ కిమ్ శర్మ. ఈ సినిమాతో అమ్మడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Rana Daggubati: దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే రానా 2020 లో తన సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తాను ప్రేమించిన మిహీక బజాజ్ తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నేడు తన 27 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికను పాన్ ఇండియా హీరోయిన్ గా మార్చింది పుష్ప.
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పదేళ్ల తరువాత అభిమానులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ను తెలిపాడు. తన భార్య ఉపాసన గర్భవతి అని, త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు ప్రకటించడంతో.. మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.