Hanuman: ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. కానీ, కొంతమంది హీరోలకు మాత్రమే భక్తులు ఉంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకడు. ప్రభాస్ కు ఫ్యానిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక అభిమానుల కోసం ప్రభాస్ సైతం ఏదైనా చేస్తాడు.
PS 2 Trailer: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. కల్కి రాసిన ఈ కథను.. మణిరత్నం ఎంతో రీసెర్చ్ చేసి.. ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా బాహుబలి రేంజ్ లో తీశాడు.
Ramya: డబ్బు, ఆశ... ఈ రెండు మనుషులను ఎంత దుర్మార్గులను అయినా చేస్తాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని కూడా కడతేరుస్తాయి. అందుకు కామన్ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. ఒక సీరియల్ నటి.. తన భర్త .. సీరియల్స్ లో నటించొద్దు అని చెప్పాడని..
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలను కూడా అందుకుంది.
Saindhav: విక్టరీ వెంకటేష్.. ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో కొద్దిగా విమర్శల పాలయ్యాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సిరీస్ మాత్రం హిట్ అందుకోవడంతో వెంకీ మామ మస్త్ ఖుషీ లో ఉన్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత వెంకీ నటిస్తున్న చిత్రం సైంధవ్.
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు పెద్ద కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ తన ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తన కూతురు స్కూల్ కు వెళ్లి వచ్చే వీడియోల వరకు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Pavani Reddy: కోలీవుడ్ నటి పావని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహాగా పావని తెలుగమ్మాయే అయినా.. తమిళ్ లో సెటిల్ అయ్యింది. ఇక్కడ చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్ లో నటించి మెప్పించిన పావని, సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లాడింది.
Chiranjeevi: మెగాస్టార్- అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే ఎన్నో రోజులుగా వింటున్న పుకార్లే. అయితే ఆ పుకార్లు వచ్చినప్పుడల్లా.. చిరు, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం.. పుకార్లు ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి.
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రిగా, గురువుగా మెప్పిస్తున్నారు.
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం తనకన్నా చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్ళాడి అమెరికా కోడలిగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా కోడలిగా సెటిల్ అయిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది.