Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది.
Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 28 న ఏజెంట్ రిలీజ్ అవుతుంది.
Simran: అందాల నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి, ఇప్పటికీ ఆమె నాజూకైన శరీరంతో కుర్రకారును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది.
Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు.
Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ అరెస్ట్ వెనుక నాగ చైతన్య ఉన్నాడు అని అందరు చెప్పుకొచ్చారు. అదేనండీ.. కస్టడీ ప్రమోషన్స్ ఏమో అనుకున్నారు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న గొడవ ఇంకా కొనసాగతూనే ఉంది. అకీరా పుట్టినరోజున.. పవన్ ఫ్యాన్.. మా అన్న కొడుకును చూపించు అన్న మాటకు రేణు ఫైర్ అయ్యింది.
Brahmaji: సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు.
Nayanthara: పెళ్లి తర్వాత నయన్ జోరు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించి షాక్ ఇస్తోంది. పెళ్ళికి ముందే నయన్.. షారుక్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Anchor Suma: యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు అనగానే అందరు స్టార్ హీరోస్ వైపు చూపిస్తారు.. కానీ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనగానే స్టార్లే సుమ వైపు చూస్తారు.