Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నిండైన చీరకట్టుతో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది.
Ravi Babu: స్టార్ డైరెక్టర్ రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లరి సినిమాతో నవ్వించినా.. అవును సినిమాతో భయపెట్టినా.. అదుగో సినిమాతో ప్రయోగాలు చేసినా.. రవిబాబు వలనే అవుతుంది. ఇక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన రవిబాబు..
Supriya Yarlagadda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా గుర్తుందా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు గ్రాండ్ ఎంట్రీ..
Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజోల్ ఎన్ని సినిమాలు చేసినా.. షారుఖ్ సరసన ఆమె నటించిన DDL ను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.ఇక కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ భామ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచు మనోజ్ లవ్ స్టోరీ.. ఆయన రెండో పెళ్లి అయితే ఒక సినిమా కూడా తీయొచ్చు. అన్ని ట్విస్టులు ఉంటాయి అతని జీవితంలో. మౌనిక రెడ్డిని ప్రేమించి,
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో రెండు పడవలపై నడుస్తున్నాడు. ఇక ముందు ముందు అయితే సినిమాల్లోకి వస్తాడో రాడో అనే విషయం కూడా తెలియదు. అయితే మరి ఎలా.. పవర్ స్టార్ ఫాన్స్ పరిస్థితి ఏంటి అంటే .. జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడుగా.. పవన్ వారసుడు అకీరా నందన్..
Malavika Avinash: కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక అవినాష్. రాఖీ బాయ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ గా ఆమె నటన అద్భుతం. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెపైనే ఎక్కువ మీమ్స్ వచ్చాయి. ఇప్పటికి ఆమె మీమ్స్ ను ఉపయోగిస్తూ హీరోలకు ఎలివేషన్ ఇస్తున్నారు.
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగిందని నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. సంజయ్ దత్ ప్రస్తుతం కన్నడ సినిమా కేడి లో నటిస్తున్నారు. కన్నడ హీరో ధృవ్ సర్జా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ విలన్ గా నటిస్తున్నాడు.
Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. ఆ తరువాత నెమ్మదిగా హీరోగా మారాడు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల..