30 years PrudhviRaj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 years PrudhviRaj: టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గాసెటిల్ అయ్యిపోయాడు. కమెడియన్ గా కామెడీ విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పృథ్వీ రాజ్.. మొట్టమొదటిసారి డైరెక్టర్ మైక్ పట్టుకున్నాడు. మంచి కథతో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేస్తూ కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పృథ్వీ రాజ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఆ సినిమా గురించి అధికంగా ఆలోచించడంతోనే ఆయన అస్వస్థత కు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం పృథ్వీ రాజ్ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
The Kerala Story: కేరళ స్టోరీ సినిమా టికెట్ చూపిస్తే కాఫీ, టీ ఫ్రీ..
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
ఇక బెడ్ మీద పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ గా తొలిసారి సినిమా తీయబోతున్నా. ఇలా అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా. నా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి.. ఈ నెల 26న ఇంకా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. మా సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి” అంటూ ఆయన కోరారు. అయితే ఈ హాస్పిటల్ వీడియో ప్రమోషన్స్ కోసం అయితే కాదుగా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కూతురు కోసం పృథ్వీ రాజ్ చేసిన ప్రయత్నం ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!