Home
Tollywood News
Tollywood News News
-
Taali Trailer: ట్రాన్స్ జెండర్ గా అదరగొట్టిన సుస్మితా సేన్..
Taali Trailer: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ తరువాత సుస్మితా ఒక స్ట్రాంగ్ కథతో వస్తుంది. ఇది కథ అనడం కన్నా బయోపిక్ అని చెప్పొచ్చు. ఇండియాలోనే మొట్ట మొదటి ఎలక్షన్ అంబాసిడర్ అయిన శ్రీగౌరీ సావంత్ జీవిత కథగా తెరకెక్కిన సిరీస్ తాలి. -
Pawan Kalyan: గుండెకు గొంతు వస్తే.. బాధకు భాష వస్తే.. అది గద్దర్.. గుండెలను పిండేస్తున్న పవన్ కవిత
Pawan Kalyan: ప్రజా గాయకుడు గద్దర్ నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. అల్వాల్‌లోని ఆయన ఇంటివద్ద జులై 20న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా మావోయిస్ట్ పార్టీతో పాటు తెలంగాణ మొత్తం విషాదంలో కూరుకుపోయింది. -
Baby Varalakshmi: రేప్ ల వరలక్ష్మి అని అవమానించేవారు.. ఆ సీన్స్ చేసి
Baby Varalakshmi: సీనియర్ నటీమణి వరలక్ష్మి.. ఇప్పటితరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఆమె పేరు చాలా బాగా వినిపించేది. 1973 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి బేబీ వరలక్ష్మిగా ఆమె పేరు స్థిరపడిపోయింది. హీరోయిన్ గా, హీరోలకు చెల్లెలిగా, సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాలు చేసింది. -
Chiranjeevi: ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. -
Abbas: విశాల్ చాలామందిని పాడు చేశాడు.. అందుకే అతడంటే పగ
Abbas: ప్రేమ దేశం హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా అబ్బాస్ కటింగ్ అని పేరు వచ్చిందే ఆయన వలన. చాక్లెట్ బాయ్ లా కనిపించే అబ్బాస్.. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు రాకపోవడంతో తన కుటుంబంతో కలిసి న్యూజిల్యాండ్ లో సెటిల్ అయిపోయాడు. -
Sherlyn Chopra: రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా.. శృంగార తార సంచలన వ్యాఖ్యలు
Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా.. ఈ పేరు వినని వారుండరు. గతేడాది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలిగా ఉంది. రాజ్ కుంద్రా నిజ స్వరూపాన్ని బయటపెట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది. -
Samantha: చిన్మయి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది. -
Chiranjeevi: నా తమ్ముడిని బయటకు వెళ్ళమనడానికి నువ్వు ఎవడ్రా?. చిరు వార్నింగ్
Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటే. అన్న గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముళ్లు ఊరుకోరు. తమ్ముడి గురించి ఎవరైనా ఏదైనా అంటే అన్నలు అస్సలు వదలరు. -
TG Viswaprasad: పవన్ రెమ్యూనిరేషన్.. ప్రపంచంలో ఎవడికి అడిగే హక్కు లేదు
TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు. -
Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?
Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!