Home
Tollywood News
Tollywood News News
-
Chiranjeevi: సూపర్ స్టార్ హిట్ కొట్టేశాడు.. నెక్స్ట్ నువ్వే బాసూ
Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది. -
Gandeevadhari Arjuna Trailer: భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్.. మనిషి
Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. -
RajiniKanth: ఏది.. ఇప్పుడు మొరగండి.. చూద్దాం.. అక్కడ ఉన్నది తలైవా రా
RajiniKanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తలైవా పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత రజినీ ఇంతటి హిట్ ను అందుకున్నాడు. 2019 లో పేట సినిమాతో రజినీ హిట్ అందుకున్నాడు. -
Nelson Dilipkumar: ఈ డైరెక్టర్ వేస్ట్.. రజినీ సినిమాను పాడు చేస్తాడు అన్నారు.. కానీ,
Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా.. -
Disha Patani: లో దుస్తులకు ఈ పాప చేసే ప్రమోషన్ ఉంటుంది మాస్టారూ.. వేరే లెవెల్ అంతే
Disha Patani: సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే అందులో ఆ పాత్ర పేరుతో నటీనటులు ఫేమస్ అవుతారు. ఇంకొందరు వారు చేసిన యాడ్స్ వలన.. ఉపయోగించే వస్తువుల వలన ఫేమస్ అవుతారు. -
Aditi Rao Hydari: సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ ను చూశారా.. ఏ రేంజ్ లో చూపిస్తుందో..?
Aditi Rao Hydari: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక ఈ సినిమా తరువాత అదితికి మంచి అవకాశాలే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. -
Aditi Shankar: ఏంటి శంకర్ సర్.. కూతురుకు అలాంటి కండీషన్ పెడితే ఎలా.. ?
Aditi Shankar: సాధారణంగా ఏ రంగంలోనైనా పరంపర అనేది ఉంటుంది. అంటే తరతరాలుగా ఒక వ్యాపారాన్ని అదే కుటుంబంలో వారు చేయడం. దాన్నే వంశంపారంపర్యంగా వస్తున్న వృత్తి అని అంటారు. అయితే ఇంగ్లీషులో దాన్ని నెపోటిజం అంటారు. -
Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ?
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ తండ్రి కాబోతున్నడా.. ? ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే మనోజ్.. తాను ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడాడు. -
Sai Pallavi: అదేం వింత అలవాటు పాప.. దాన్ని తినడమేంటి ..?
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ భామ శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. -
Mahesh Babu: అంతరిక్షంలో మహేష్ పేరుతో ఒక నక్షత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?
Mahesh Babu: అభిమాని లేనిదే హీరోలు లేరు.. ఎందుకంటే .. ఏ హీరోకైనా తన బలం.. బలగం అభిమానులే. ముఖ్యంగా తెలుగువారు.. ఏ హీరోను అయినా అభిమానించారు అంటే.. చచ్చేవరకు గుండెల్లో పెట్టుకుంటారు. వారి కోసం గొడవలు పడతారు.. వారి కోసం గుడులు కడతారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!