Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. దర్శన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Also Read : Star Heroines : పెళ్లి.. గిల్లి.. జాన్తనయ్.. సోలో లైఫ్ సో బెటర్ అంటోన్న స్టార్ హీరోయిన్స్
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
అయితే ఇప్పుడు దర్శన్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ చిన్నప్పటి రోల్ లో దర్శన్ నటించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్ తండ్రి సుధీర్ బాబు తెలిపాడు. అయన హీరోగా నటించిన జటాధరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కీలక అప్డేట్ ప్రకటించాడు సుధీర్. తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేశ్ బాబులా దర్శన్ రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!