Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ... రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు.
Nora Fatehi: బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ గుర్తుందా.. అందులో ప్రభాస్ తో ఆడిపాడిన చిన్నదే నోరా ఫతేహి. ఈ ఒక్క సాంగ్ తో అమ్మడు స్టార్ డమ్ ను అందుకుంది. ఇక ప్రస్తుత వరుస సినిమాలు, సాంగ్స్ తో రెచ్చిపోతున్న నోరా.. సోషల్ మీడియాలో కూడా వదలడం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది.
Niharika Konidela: జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది.
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గుర్తుందా..? అదేంటి అలా అంటారు.. ఆమెను ఎలా మర్చిపోతాం అంటారా..? అంటే ఈ మద్యం సినిమాల్లో కనిపించడం లేదు కదా..? అని.. సినిమాల్లో కనిపించకపోతేనేం.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గా అంటారా.. అయితే ఓకే.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు.. కేవలం సినిమాల వరకే కాదు.. సమాజ సేవలో కూడా ఆయన మెగాస్టార్ అని తెలియజేస్తోంది. కష్టం అని అన్న వారికి కాదనకుండా ఇచ్చే చేయి అది. తెలిసి ఎన్ని సహాయాలు చేశాడో.. తెలియకుండా అంతకన్నా ఎక్కువ సాయాలు చేశాడు చిరు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా ఉండిపోయిన విషయాల్లో ప్రభాస్- అనుష్క రిలేషన్ ఒకటి. అప్పుడెప్పుడో బిల్లా దగ్గరనుంచి మొదలయ్యింది వీరి మధ్య స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? కాదా..? అనేది మాత్రం క్లారిటీ లేదు.
Anil Sunkara: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి విజయాలు, అపజయాలు సాధారణం. అన్నిసార్లు విజయాలను అందుకోవాలని లేదు. కొన్నిసార్లు పరాజయాలను కూడా నిజాయితీగా ఒప్పుకున్నవారే..
Conductor Jhansi: కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అప్పుల భాధ తట్టుకోలేక చైతన్య నిన్న నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Virat Kohli: సాధారణంగా ఏ భర్త అయినా.. పెళ్లి తరువాత భార్య పొట్టి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడడు. సినిమా ఇండస్ట్రీ అయినా కూడా కొంతవరకు లిమిట్ పెడతారు. ఎక్కడో చాలా తక్కువమంది ఉంటారు.. భార్యకు ఇష్టమైనట్లు ఉండేవాళ్ళు.
Shiva Karthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెమో సినిమాతో తెలుగువారిని కూడా మెప్పించిన శివ కార్తికేయన్.. తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నాడు. ఇక గతేడాది ప్రిన్స్ సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కానీ,