Tejaswi Madivada : తేజస్వి మదివాడ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా ఉండేది ఈ బ్యూటీ. మొదట్లో మంచి సినిమాలే చేసిన ఈమె.. ఆ తర్వాత బోల్డ్ సినిమాలతో హోరెత్తించింది. కానీ వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే వాటి తర్వాత ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు అందుకోలేకపోయింది.
Read Also : Rashmika : విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్న రష్మిక..
కానీ రకరకాల ప్రోగ్రామ్స్ లో కనిపిస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే అందాలను ఆరబోయడంలో అస్సలు వెనకడుగు వేయదు ఈ బ్యూటీ. తాజాగా టాప్ లెస్ డ్రెస్ లోరెచ్చిపోయింది. ఇందులో తన ఘాటు సొగసులను చూపించేసింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తోంది. మరి మీరు కూడా చూసేయండి.
Read Also : Rashmika : ప్రభాస్ తో చేస్తే నా కెరీర్ ఎక్కడికో వెళ్తుంది.. రష్మిక కామెంట్