Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి మూవీ నుంచి కీలక అప్డేట్
- వరుస షూటింగ్ తో బిజీ
- యాక్షన్ సీన్స్ కు అంతా రెడీ
- తాజాగా అక్కడ షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ సినిమా ఆదివారం నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రారంభించుకుంది.
Read Also : Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
చిరుతో పాటు ఫైటర్స్ టీమ్ ఈ షూట్ లో చాలా కష్టపడుతున్నారు. కొరియోగ్రాఫర్ వెంకట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. మూవీ మొత్తం కామెడీ టచ్ ఉంటే.. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు హైప్ తీసుకువస్తాయంటున్నారు. చిరు యాక్షన్ సీన్లు చూస్తే గూస్ బంప్స్ పక్కా అంటున్నారు. మూవీని డిసెంబర్ వరకు లోపే కంప్లీట్ చేసేసి పూర్తి ప్రమోషన్లకు టైమ్ కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారంట. అనిల్ సినిమాలకు కామన్ గానే ప్రమోషన్లు ఎక్కువగా చేస్తుంటారు.
Read Also : Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?