Home
Tollywood News
Tollywood News News
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎప్పుడూ ప్రత్యేకం. అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే తారక్, తాజాగా చేసిన ఓ పని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఓ దివ్యాంగుడైన అభిమాని (మాట్లాడలేడు, వినలేడు) తారక్ను చూడాలన్న తపనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్,… -
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈరోజు జానీ మాస్టర్కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది. ఈ క్రమంలో, అసలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చాలా సమయం పాటు… -
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద గతంలో విధించిన సహాయ నిరాకరణ కొనసాగుతుందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని జానీ మాస్టర్ భార్య, తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత తీవ్రంగా ఖండిస్తున్నారు. జానీ మాస్టర్పై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముప్పై ఏళ్ల తర్వాత ఒక మహిళ అధ్యక్షురాలు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. డాన్సర్స్… -
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
Upcoming Telugu Movies: చాలామంది భారీ బడ్జెట్ చిత్రాలు, యాక్షన్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నప్పటికీ.. రాబోయే రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద కొన్ని క్యూట్ లవ్ స్టోరీస్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మిడ్ రేంజ్, చిన్న హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రాలు అన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి విడుదలకు సిద్ధమయ్యాయి. భారీ యాక్షన్ సినిమాల హోరు మధ్యలో, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ఈ క్యూట్ లవ్ స్టోరీలన్నీ బాక్సాఫీస్ బాట పట్టాయి. మరి ఆ… -
Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్ రాజకుమారి.. ‘ఇంప్యూర్’ తో సెన్సేషన్!
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఫైర్ స్ట్రోమ్ సాంగ్ విన్నారా? షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఇంటర్నేషనల్ పాప్ సెన్సేషన్, అమెరికన్ ర్యాపర్ రాజకుమారి అందరికీ సుపరిచితమే. తన గొంతుతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ఈ గ్లోబల్ స్టార్.. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆమె ఏకంగా ‘సంగీత దర్శకురాలిగా’ (మ్యూజిక్ డైరెక్టర్) అడుగుపెట్టడం ఇప్పుడు… -
Shiva Nirvana : ‘అనకాపల్లి’లో అంత మ్యాటర్ ఉందా? స్టేజ్ మీదే సీక్రెట్ లీక్ చేసిన శివ నిర్వాణ
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రూటెడ్, రస్టిక్ స్టోరీలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ఇదే కోవలో వస్తున్న మరో పక్కా విలేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అక్టోబర్… -
Rich Movie : ఈ సినిమాతో మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం!
టాలీవుడ్లో ప్రతి వారం ఎన్నో సినిమాలు మొదలవుతుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ముహూర్తం రోజునే చిత్ర యూనిట్ చూపించే కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ అంచనాలతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో పట్టాలెక్కిన చిత్రమే ‘రిచ్’ (Rich). ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగాయి.… -
321 Movie: మైండ్ బ్లాంక్ చేసే కాన్సెప్ట్తో ‘321’.. సెన్సేషన్గా ‘నను తాకిన’ సాంగ్!
పెళ్లి అనగానే నేటితరం యువతలో మొదలయ్యే అతిపెద్ద కన్ఫ్యూజన్.. ‘లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? లేక పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా?’ అనేది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా యువత నాడిని పట్టుకుని, ఇదే బర్నింగ్ టాపిక్ను తెరపైకి తీసుకురాబోతోంది ఓ చిత్రం. అదే ‘321’.. దీనికి ‘లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్’ అనేది ఉప శీర్షిక (ట్యాగ్ లైన్). టైటిల్ తోనే తీవ్ర సంచలనం రేపుతున్న… -
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ అందరిలా హీరో కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఎందుకు మారాడన్న దానిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హీరో సందీప్ కిషన్ నటిస్తూ, జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, జాసన్ దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పంచుకున్నారు. జాసన్ను కలవగానే.. “నువ్వు 93-95 టైమ్లో మీ… -
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్గా…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!