Urvashi Rautela: పుష్ప 2 లో ఐటెం సాంగ్.. మూడు నిమిషాల కోసం అన్ని కోట్లా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ – తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇప్పటికే సాంగ్ షూట్ ను కూడా పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ పట్టేసింది. పుష్ప 2 లో ఈ చిన్నది ఐటెం సాంగ్ చేస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. పుష్ప లో సమంత చేసిన సాంగ్.. ఇప్పటికి ఓ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక దాన్ని మించి పుష్ప 2 లో ఉండాలని అభిమానులు కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సుకుమార్, అల్లు అర్జున్ సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊర్వశిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Salaar – DJ Crossover: సలార్ రాఖీ భాయ్‌ని కలిస్తే ఇలా ఉంటుందా? ఇదెక్కడి మాస్ క్రాస్ ఓవర్ మావా?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఈ సినిమా కోసం ఈ చిన్నది భారీగానే అందుకుంటున్నదట. దాదాపు మూడు నిముషాలు ఉండే సాంగ్ కోసం అమ్మడు రూ. 6 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఒక్క సాంగ్ కు అన్ని కోట్లు మాములు విషయం కాదు. టైర్ 2 హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్ కూడా అంతకన్నా తక్కువే తీసుకుంటుంది. దీంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అంత ఇచ్చి ఆమెను తీసుకురావడానికి కారణం ఏంటి..? ఇంకెవరు దొరకలేదా.. ? అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!