Niharika Konidela: అమ్మాయిల్లో నేను ఆ టైప్ అంటున్న మెగా డాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్నాకా మరింత ఫేమస్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. నిహారికనే ముందు విడాకులు అడిగిందని, భరణం అడిగిందని, చైతన్య తండ్రి ఆమె గురించి మాట్లాడాడు అని ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నిహారిక చెప్పకనే చెప్తుంది. అసలు విడాకుల విషయం గురించి కానీ, నెటిజన్ల కామెంట్స్ గురించి కానీ పట్టించుకోకుండా ఆమె తన జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. తాజాగా ఆమె తన స్నేహితులతో ఆమె ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిహారిక కు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా ఆమెకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ మహాతల్లి, వితికా షేరు, నిఖిల్, జెస్సీ అని చెప్పాలి. హైదరాబాద్ లో వీరితో పాటే ఆమె నిత్యం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ నలుగురు ఎలాంటి అమ్మాయిలు అంటూ చెప్పుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి గ్యాంగ్ లో ఈ నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకరు ఎప్పుడు ఎంతో అందంగా రెడీ అవుతారు అని నిహారికను చూపించగా .. ఇంకొకరు ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్ గా ఉంటారని వితికాను చూపించారు. ఇక అస్సలు రెడీ గా ఉండని వారని మరో ఫ్రెండ్ ను చూపించగా.. చివరికి ఒక మహాతల్లి ఉంటుంది. అస్సలు కనిపించదు అని మహాతల్లిని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై మహాతల్లి కామెంట్ చేస్తూ.. నేను వచ్చేలోపు వీడియో తీసేసారు అంటూ వాపోయింది.
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు