Bhola Shankar: భోళా శంకర్ సెకండ్ సింగిల్.. ప్రతి పెళ్ళిలో మోగేలానే ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే ఈ సాంగ్ ను జూలై 11 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్, ఆమెకు జోడిగా సుశాంత్ నటిస్తున్నారు. ఈ సాంగ్ చూస్తుంటే పెళ్లిలో వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది.
Madhav Bhupathiraju: రవితేజ సూపర్ హిట్ టైటిల్‌పై కన్నేసిన తమ్ముడి కొడుకు.. హిట్టు పక్కానే ఇక?
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
చెల్లి పెళ్లి వేడుకలో అన్న అయిన చిరు ఆనందంతో డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ వింటుంటే.. ఇక నుంచి ప్రతి పెళ్ళిలో ఇదే సాంగ్ మోగేలా ఉంది. ఇక ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్తులున్నారు. కోలీవుడ్ లో హిట్ టాక్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మెహర్ రమేష్. చాలా కాలం తరువాత మెహర్ దర్శకత్వం చేయడం, చిరు లుక్ ఆకట్టుకోవడంతో భోళా శంకర్ పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ సినిమాతో చిరు హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
Let your spirit soar high with the grand celebration anthem from #BholaaShankar 🔱#JamJamJajjanaka Song Promo out now ❤️
Full Song on 11th JULY💥– https://t.co/kgj2Dbdu7B@SagarMahati thumping musical 🥁
MEGA🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks…
— AK Entertainments (@AKentsOfficial) July 9, 2023
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!