Home
Tollywood News
Tollywood News News
-
Siddharth: సలార్ మీకు పెద్ద సినిమా కావచ్చు.. కానీ నాకు..
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో పక్కింటి అబ్బాయి లా మారిపోయాడు సిద్దార్థ్. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొన్నేళ్లు సిద్దూ గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. -
Tabu: నాగ్ హీరోయిన్ అంటే.. ఆ మాత్రం హాట్ ఉండాలిగా
Tabu: కూలీ నెం 1 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ టబు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నటబు.. ఆ తరువాత ననాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా సినిమాలో నటించి తెలుగువారికి దగ్గరయింది. ఇక ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. -
Rukmini Vasanth: టాలీవుడ్ లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది..
Rukmini Vasanth: సినిమా పరిశ్రమ.. ఎంత ఎత్తుకు తీసుకెళుతుందో.. అంతే ఎట్టు నుంచి పడేయగలదు. సాధారణంగా.. ఏ రంగంలో రాణించినా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తారు. వాటితో పాటు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. -
Boney Kapoor: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ..
Bony Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె మరణించి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా కూడా ఆమె కుటుంబంతో పాటు ఆమె అభిమానుల దృష్టిలో జీవించే ఉంది. అందం అంటే శ్రీదేవి.. ఆర్జీవీ చెప్పినట్లుగా.. పులా రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు రంగరించి.. బ్రహ్మ కిందకు పంపినట్లు ఉండే అతిలోక సుందరి ఆమె. -
Thalaivar170: దింపు.. దింపు.. స్టారలందరినీ నువ్వు కూడా దింపు
Thalaivar170: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా సాధించింది. -
NTR: ఎన్టీఆర్ తో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ భేటీ .. వార్ 2 మొదలు..?
NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా .. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
Leo: లియో దాస్.. ట్రైలర్ తోనే సెన్సేషన్ సెట్ చేసేలా ఉన్నాడే
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. -
Mounika Reddy: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే భీమ్లా నాయక్ నటి విడాకులు..?
Mounika Reddy: వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి మౌనిక రెడ్డి. సూర్య లాంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె భీమ్లా నాయక్ సినిమాతో సినిమాల్లో కూడా బాగానే పేరుతెచ్చుకుంది.ఒకపక్క సినిమాలో నటిస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ మౌనిక బిజీగా మారింది. -
Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. -
Payal Ghosh: ఆ ఇండస్ట్రీలో ట్యాలెంట్ అవసరం లేదు.. బట్టలు విప్పితే చాలు
Payal Ghosh: పాయల్ ఘోష్గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరామె అని అడిగితే.. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన హీరోయిన్ అని చెప్పాలి. అంతకుముందు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందని చెప్పాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!