Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ..
Ready: 'ఉస్తాద్'గా ఉరకలు వేసే ఉత్సాహంతో సాగుతున్నారు హీరో రామ్ పోతినేని. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా రానుంది. నిజానికి రామ్ తొలి సినిమా 'దేవదాస్'తోనే అదరహో అనేలా సక్సెస్ సాధించాడు.
Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఈ చిన్నది సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాకా.. అందాల ఆరబోతతో పాటు బూతు పురాణం కూడా నేర్చుకున్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కూడా మొదలుపెట్టింది.
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
Allu Arjun: నేడు ఫాదర్స్ డే అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రతి ఒక్కరికి తండ్రినే సూపర్ హీరో. అతను లేనిదే జీవితమే ఉండదు. ఇక నేడు ఫాదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kavya Kalyanram: గంగోత్రి సినిమాతో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్లతో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుస హిట్లను అందుకుంటుంది.
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మెస్మరైజ్ వాయిస్ తో సంగీత ప్రియు ల మనసులను కొల్లగొడుతూ ఉంటుంది. ఇక చిన్మయి వివాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తుందని, సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అనేసరికి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణంగా కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు కాజల్ స్పందించింది.