Home
Tollywood News
Tollywood News News
-
Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్షయ్… -
SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సంక్రాంతి సమరం మరింత రంజుగా మారబోతోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.… -
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (#Fauzi). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో ప్రభాస్ దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నెత్తుటి మరకలు అంటిన ఒంటితో, చేతిలో పవర్ఫుల్ తుపాకులు పట్టుకుని… -
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ‘జవాన్’ లాంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన.. నయనతార బ్రాండ్ ఇమేజ్ వేరు. అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉండేది. దీనిపై గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకు, ప్రమోషన్స్‌కు రాదని కొందరు విమర్శలు చేశారు. అయితే బెంగళూరులో జరిగిన యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేదికపై నయనతార స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభ… -
Ameer Log: హైదరాబాదీ నేటివిటీతో రా అండ్ రియలిస్టిక్ డ్రామా!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలు… -
The Indian Border: దేశభక్తిని రగిలిస్తున్న ‘జిందా రహేన్ తో డ్యూటీ’!
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై నివేద్య రెడ్డి నిర్మాణంలో, డి.ఎస్. బాషా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేశభక్తి చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సింధు తులాని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అనే దేశభక్తి గీతాన్ని చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది. హీరో… -
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్, వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్, ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఒక పార్టనర్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తారు. కానీ తాను మాత్రం ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపానని అనుపమ ఆవేదన… -
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ (#Fauzi) సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్, ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాతల కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భీమవరంలో జరిగిన ‘ఇరుముడి భీమవరం’ మూవీ ట్రైలర్… -
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (N.T.R) భుజానికి ఇటీవల గాయమవ్వడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ కీలక విషయాలను వెల్లడించింది. ఎన్టీఆర్ భుజం గాయం త్వరగా, సంపూర్ణంగా నయం కావడానికి శస్త్రచికిత్స అవసరమని నిపుణులైన వైద్యుల బృందం నిర్ణయించింది. డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్… -
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
‘రాజా సాబ్’, ‘జననాయగన్’, ‘నాగబంధం’… ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు పల్టీ కొట్టాయి? కథ నచ్చలేదు అన్నది ఒక రీజన్ మాత్రమే, అసలు మెయిన్ రీజన్ మరొకటి ఉంది. 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాను 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన సినిమాని రెండు మూడేళ్ళు తీస్తూనే ఉంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోలకు నామోషి. హీరో క్రేజ్ కు మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? ‘కాస్ట్ ఫెయిల్యూర్’…
తాజావార్తలు
-
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!