Anirudh Ravichandran: అనిరుధ్ రవిచంద్రన్.. మ్యూజిక్ సెన్సేషన్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా మనోడి పేరే వినిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ లో ఏదో ముఅజిక్ ఉంటుంది. కథ ఎలాంటి అయినా కూడా అనిరుధ్ తన మ్యూజిక్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్తాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనుష్ నటించిన 3 సినిమాతో అనిరుధ్ ఎంట్రీ ఇచ్చాడు.
Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్..
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఐకాన్ స్టార్ అంటున్నాం కానీ ఒకప్పుడు బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు అంటే టక్కున అల్లు అర్జున్ అని చెప్పేస్తారు.
Mahesh Babu: టాలీవుడ్ లో హీరోలు అందరూ ఒకటే. అప్పుడప్పుడు సినిమాల విషయంలో ఫాన్స్ కొట్టుకున్నా కూడా హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో మెగా కుటుంబం, సూపర్ స్టార్ కుటుంబం ముందుంటుంది.
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి.
Jailer Disaster: హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ అరిచే సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ మొదలుకానుంది. ఎపప్టి నుంచో బిగ్ బాస్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఈసారి కూడా ఈ సీజన్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.