Ankita Lokhande: అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని వివాహమాడింది.
Ananya Panday: అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న అనన్య.. తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్ మెంట్చేసుకున్న విషయం తెల్సిందే. ఇక నిశ్చితార్థం తరువాత వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Keerthy Suresh: నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో నటించి.. జాతీయ అవార్డును అందుకుంది. అందరికి సావిత్రమ్మ అయిపోయింది.
Sathyaraj: కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.
Meenakshi Dixit: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూకుడు నిలిచింది. మహేష్ కామెడీ టైమింగ్, డాన్సులు, యాక్షన్ అన్నింటికి మించి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేయనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం విజయ లాస్ట్ సినిమా ఇదే అని, ఈ సినిమా తర్వాత ఇళయ దళపతి రాజకీయ రంగప్రవేశం చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
Nandamuri Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యామియో రోల్ లో కనిపించి మెప్పించారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో అప్పటినుంచి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది.
Geetha Madhuri: సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరు అంటే టక్కున గీతా గుర్తొచ్చేస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె వాయిస్ కు ఫిదా అవ్వని వారుండరు.