Nayanthara: మొదటి ఓనమ్.. భర్తను పట్టుకొని మురిసిపోతున్న నయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఆమెలో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మారతారు అనడానికి హీరోయిన్లు కూడా అతీతులు కారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అని చెప్పుకోవచ్చు. పెళ్లికి ముందు ఆమె ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. నాలుగేళ్లు ప్రేమించి.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నయన్ మూడు ముళ్ళు వేయించుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. దీంతో నయన్ జీవితం సంపూర్ణం అయింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఆమె లైఫ్ లో ఎన్నో విషాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని మరిచిపోయేలా భర్త విగ్నేష్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇక ఒక పక్క సినిమాలు. ఇంకో పక్క కుటుంబంతో నయన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట తమ కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇకపోతే నయన్ మొదటిసారి ఓనమ్ పండుగను భర్తతో కలిసి జరుపుకుంది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు విగ్నేష్ మరియు నయన్ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలలో ఇద్దరు వైట్ కలర్ దుస్తులను ధరించి కనిపించారు. ముఖ్యంగా నయన్ ఎంతో అందంగా కనిపించింది. చక్కగా జడ వేసి.. జడ నిండుగా పూలు పెట్టుకొని భర్తను పట్టుకొని మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అద్భుతమైన జంట అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే నయన్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె జవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కాకుండా ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకోపక్క విగ్నేష్ లవ్ టు డే హీరో ప్రదీప్ రంగనాథన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ఈ జంట ఎలాంటి విజయాలను అందుకుంటారు చూడాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!