Nandamuri Tarakaratna: ఈ సంతోష సమయంలో మీరు ఉంటే .. తారకరత్న భార్య ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు. ఇక తారకరత్న మృతి.. నందమూరి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య.. పిల్లలను తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తారకరత్న- అలేఖ్య లవ్ స్టోరీ.. పెళ్లి గురించి అందరికి తెల్సిందే. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా.. అలేఖ్యను పెళ్ళాడి తారకరత్న బయటికి వచ్చేశాడు. ఇక అప్పటినుంచే అతనే ప్రపంచం గా దేవుడు అన్యాయం చేశాడు. ఇటు పుట్టింటి సపోర్ట్.. అటు అత్తింటి సపోర్ట్ ఉందో లేదో తెలియదు. ముగ్గురు బిడ్డలతో ఆమె ప్రస్తుతం తన ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఇక తారకరత్నను మర్చిపోలేని అలేఖ్య.. నిత్యం సోషల్ మీడియాలో ఆయన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. నేడు మరోసారి భర్తను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యింది. అందుకు కారణం.. వారి పిల్లల పుట్టినరోజు కావడం.
Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్
Also Read
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్‌లు..
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
తారకరత్న, అలేఖ్యలకు కవల పిల్లలు. తాన్యరామ్, రేయాన్ లు పుట్టినరోజును తారకరత్న ఉంటే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడు. కానీ, ఈరోజు ఆ చిన్నారులు తండ్రి ఫొటోకు పూలు పెడుతూ కనిపించారు. ఇక అదే విషయాన్నీ అలేఖ్య.. ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ” నా చిన్నారులకు పుట్టినరోజు విషెస్ ఎంతో బాగా చెప్పాలనుకున్నాను.. అదే ఆలోచించాను. కానీ, ఎంత అనుకున్నా.. ఎంత ఆలోచించినా మీ ఇద్దరికీ సరిపోయే పుట్టినరోజు శుభాకాంక్షలు నేను అందంగా చెప్పలేకపోతున్నాను. ఈ సంతోష సమయంలో మీరు లేరు.. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నారు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నారు..ఓబు, మమ్ము, ఎన్ నిష్కక్కు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక వీడియోలో తండ్రి ఫొటోకు చిన్నారులు పూలు పెడుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు చిన్నారులకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ కుటుంబానికి దైర్యం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!