Home
Tollywood News
Tollywood News News
-
Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్. -
Salaar: డైనోసర్ ల్యాండ్ అయ్యాడు.. ఇంకా మొదలెట్టరేంటి.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. -
NTR: నా మీద కక్ష కట్టి.. నాకు చిరాకు అని తెలిసినా అతను ఆ పని చేస్తున్నాడు
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహానికి ప్రాణం ఇవ్వమన్న ఇచ్చే టైప్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ తానూ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ను వదలకుండా స్నేహాన్నీ కొనసాగిస్తున్నాడు. -
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నలనటిగా తెలుగువారికి సుపరిచితమైంది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. -
Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంటుంది. ఆమె వేషధారణ గురించో.. మాట్లాడిన మాటల గురించి ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మీ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంది. -
Family Star: సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ అవుట్.. ?
Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. -
Devi Sri Prasad: పెంచు..పెంచు.. హైప్ పెంచు.. నీయవ్వ.. తగ్గేదేలే
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ? -
Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..
Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు. -
Allu Arjun: పుష్పగాడి ఫ్యామిలీ.. అతను మిస్సింగ్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!