Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో తమ్ము పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఇక జైలర్ హిట్ కావడంతో తమన్నా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో భోళా శంకర్ పోయినా.. అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చింది.
Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సూర్య పుట్టినరోజును తెలుగు అభిమానులు ఎంత గ్రాండ్ గా చేశారో అందరం చూసాం. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం కూడా విదితమే.
Double Ismart: ఎనర్జిటిక్ స్టార్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ ఊర మాస్ లుక్.. పూరి హీరో మాస్ డైలాగ్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెల్సిందే.
Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వివాదాలకు మారుపేరుగా మారాడు బండ్ల గణేష్. నిత్యం సోషల్ మీడియాలో తనకు తోచిన విషయాలను ట్వీట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇక బండ్ల గణేష్ ఏది మాట్లాడిన ఒక వివాదమే అని చెప్పుకోవచ్చు.
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడా.. ? అంటే నిజమే అని అని అంటున్నారు నెటిజన్స్. ఆలా అనుకోవడానికి కారణం విశ్వక్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్. తాజాగా విశ్వక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు.
Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమెది. పాత్ర ఏదైనా.. హీరో ఎవరైనా శ్రీదేవి హీరోయిన్ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం.
Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమీషాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉంటుంది అనుకున్నారు. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి..