Sneha: చిత్ర పరిశ్రమ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిత్యం ఫిట్ గా ఉండాలి.. అందంగా ఉండాలి. అందుకోసం రోజూ తారలు జిమ్ అని, డైటింగ్ అని.. యోగా అని బాడీని కష్టపెడుతూనే ఉంటారు. గత కొన్నిరోజులుగా సెలబ్రిటీలు జిమ్ చేస్తూ గుండెపోటు వలన ప్రాణాలు వదులుతున్న విషయం తెల్సిందే.
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది.
Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
RajiniKanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తలైవా పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత రజినీ ఇంతటి హిట్ ను అందుకున్నాడు. 2019 లో పేట సినిమాతో రజినీ హిట్ అందుకున్నాడు.
Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా..
Disha Patani: సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే అందులో ఆ పాత్ర పేరుతో నటీనటులు ఫేమస్ అవుతారు. ఇంకొందరు వారు చేసిన యాడ్స్ వలన.. ఉపయోగించే వస్తువుల వలన ఫేమస్ అవుతారు.
Aditi Rao Hydari: అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక ఈ సినిమా తరువాత అదితికి మంచి అవకాశాలే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు.
Aditi Shankar: సాధారణంగా ఏ రంగంలోనైనా పరంపర అనేది ఉంటుంది. అంటే తరతరాలుగా ఒక వ్యాపారాన్ని అదే కుటుంబంలో వారు చేయడం. దాన్నే వంశంపారంపర్యంగా వస్తున్న వృత్తి అని అంటారు. అయితే ఇంగ్లీషులో దాన్ని నెపోటిజం అంటారు.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ తండ్రి కాబోతున్నడా.. ? ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే మనోజ్.. తాను ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడాడు.