Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది కౌంటర్ వేశాడు అంటే మళ్లీ తిరిగి రీ కౌంటర్ వేయడం చాలా కష్టమే అని చెప్పాలి. ఒక నార్మల్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా మారి..
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం.
Vijay Setupathi: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి తమిళనాడులో ఎలాంటి వివాదాలు మొదలయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kalki2898AD: ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది.
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క జనసేన నాయకుడిగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. మొదటి నుంచి కూడా నాగబాబుకి స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఆయన మనసుకు ఏది అనిపిస్తే అదే చెప్తూ ఉంటాడు.
Anirudh Ravichander:సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తమన్న హీరోయిన్ గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. క్యామియోలో నటించారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 .. ఎప్పుడెప్పుడు మొదలయ్యిద్దా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు గతరాత్రి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ నిండింది.
#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.