Niharika Konidela: పొట్టి డ్రెస్ లో మెగా డాటర్.. యమా హాట్ గురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ను మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. నటిగా, నిర్మాతగా ఆమె ముందు ముందు విజయాలను అందుకోవడానికి బాగానే కష్టపడుతుంది. ఇక ఈ మధ్యనే కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిన నిహారిక అక్కడే ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ తేజ్, నాగబాబు ఇండియాకి తిరిగి వచ్చిన ఆమె మాత్రం ఇంకా విదేశాల్లోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు.. నా కూతురిని అసభ్యంగా తిడుతున్నారు
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తున్న నిహారిక తాజాగా మరోసారి తన ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. డిజిటల్ డైరీ అంటూ ఒక వారానికి సంబంధించిన ఫోటోలు ను షేర్ చేసింది. అందులో అందరి చూపు ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. గోల్డ్ కలర్ మినీ టైట్ స్కర్ట్ వేసుకుని ముద్దుగుమ్మ అదరగొట్టే ఫోజులతో దర్శనమిచ్చింది. థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ నిహారిక తన అందంతో కుర్రకారును మంత్రం ముగ్దులను చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినా అభిమానులు సూపర్ నిహారిక అని కొందరు అంటుండగా కొత్త ప్రాజెక్ట్ త్వరగా మొదలు పెట్టమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు..పొట్టి డ్రెస్ లో మెగా డాటర్.. యమా హాట్ గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిహారిక ముందు ముందు ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!