Nitya Menen: ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా.. ఒక కోలీవుడ్ స్టార్ హీరో తనను వేధించాడు అని చెప్పినట్టు వార్తలు రావడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఆ స్టార్ హీరో ఎవరు.. ? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒక ఫేమస్ వెబ్ సైట్.. నిత్యాను ఇంటర్వ్యూ చేస్తే.. అందులో ఆమె స్టార్ హీరో గురించి చెప్పిందని తెలుపడంతో.. చాలామంది అది నిజమే అని నమ్మారు. అంతేకాకుండా ఆ స్టార్ హీరో అతనే అంటూ పేర్లు కూడా జోడించి విమర్శలు మొదలుపెట్టారు. ఇక ఇంత జరుగుతుండడంతో ఒక జర్నలిస్ట్.. ఇదే విషయాన్ని నిత్యాకు తెలిపాడు. ఆమె ఈ విషయమై ఫైర్ అయ్యింది. అందులో ఎటువంటి నిజం లేదని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
“ఫాల్స్ న్యూస్.. ఇది అస్సలు నిజం కాదు. నేనే ఎవరికి ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒకవేళ ఈ రూమర్ ను ఎవరు స్ప్రెడ్ చేసారో తెలిస్తే .. నాకు చెప్పండి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎవరైనా ఈ రూమర్ గురించి చెప్తే.. దయచేసి అడ్డుకోండి. కేవలం క్లిక్‌లను పొందడం కోసం ఈ రకమైన తప్పుడు వార్తలను రూపొందించి ప్రజలను ఆకర్షితులను చేయాల్సిన అవసరం ఏముంది.. దయచేసి ఈ రూమర్స్ ను నమ్మకండి” అంటూ నిత్యా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ రూమర్ స్ప్రెడ్ చేసిన వెబ్ సైట్ ను కనుక్కొని వాటికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?