Siddharth: సిద్దార్థ్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్న నిరసన కారులు.. నవ్వుతూ వెళ్ళిపోయిన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth: బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్రస్తుతం హీరోగా మంచి హిట్ కోసం యంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక సున్నితమైన కథతో రానున్నాడు. సిద్దార్థ్, నిమిషా సాజయాన్ జంటగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్తా. తెలుగులో చిన్నా అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన, టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటమే చిన్నా కథగా తెలుస్తోంది. ఈ సినిమాపై సిద్దార్థ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సిద్దార్థ్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ హీరో.. కన్నడ ప్రమోషన్స్ లో భాగంగా.. బెంగుళూరు మీడియాతో ప్రెస్ మీట్ ను నిర్వహించాడు. అయితే ప్రెస్ మీట్ మొదలవ్వకుముందే కొంతమంది నిరసన కారులు.. అక్కడకు వచ్చి ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు.
Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
కర్ణాటకలో కావేరీ నది జలాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్న విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5,000 క్యూసెక్కుల జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రక్షణ వేదిక ప్రతినిధులు ఇప్పటికే బెంగళూరులో బంద్ పాటించారు. శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సిద్దార్థ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడంతో ఆగ్రహించిన నిరసన కారులు ఆ ప్రెస్ మీట్ ను అడ్డుకొని సిద్దార్థ్ ను వెళ్లిపొమ్మని సూచించారు. అతను ఏం చెప్పినా వారు వినలేదు. దీంతో నిరసన కారులు బలవంతం చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. నిరసనకారులు ఎంత కోపంగా మాట్లాడినా కూడా సిద్దార్థ్ నవ్వుతూ సమాధానమిస్తూ వెళ్లిపోవడం చాలా గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM
— Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!