Mahalakshmi: నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ.. ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ, ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహమాడిందో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అంత బరువు ఉన్న నిర్మాతను ప్రేమించి .. ఏరికోరి రెండో పెళ్లి చేసుకోవడంతో అందరు.. ఆమె ప్రేమను శంకించారు. డబ్బుకోసమే నిర్మాతను వివాహమాడిందని చెప్పుకొచ్చారు. లేకపోతే ప్రేమతో కాదని, ఆస్తి, నగలు కోసం ప్రేమ పేరుతో రవీందర్ను వలలో వేసుకుంది విమర్శించారు. ఇక ఎవరేం అన్నా పట్టించుకోని ఈ జంట.. ఏడాది పాటు తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఏడాదిలో రవీందర్.. మహాలక్ష్మీ కి కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చి సర్ ప్రైజ్ కూడా చేశాడు. ఇక అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా.. ఈ ఏడాది ఒక చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్ళాడు. భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధలేకుండా మహాలక్ష్మీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
Janhvi Kapoor: దేవర బ్యూటీ మార్ఫింగ్ ఫోటోలు.. ఆ సైట్స్ లో లీక్.. ?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక తాజాగా మహాలక్ష్మీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సన్నహితుల ముందు చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. ” పెళ్ళికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు. చీటింగ్ కేసులు, డబ్బు విషయాలు మా మధ్య రాలేదు. నాకు అబద్దాలు చెప్పి , మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు” అంటూ తెలిపింది. దీంతో అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బు ఉన్నంత కాలం సైలెంట్ గా ఉండి, ఇప్పుడు అతడు జైల్లో ఉంటే మోసం చేశాడు అని చెప్పడం భావ్యం కాదని, ఇలా చేస్తే కచ్చితంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అనుకుంటారని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!