Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలు.. వేటిని ఆమె ఈజీగా తీసుకోదు. విమర్శించినవారిని ఆమె ఊరికే వదలదు.. అందరి ముందు కామాంధుల నిజస్వరూపాన్ని ఎండగడుతుంది. తాజాగా ఒక నెటిజన్ నిజస్వరూపాన్ని ఆమె బయటపెట్టింది. ఒక వ్యక్తి.. ఆమెతో ఎంతో వల్గర్ గా మాట్లాడాడు. ముందుగా మంచి వ్యక్తిలా పరిచయం చేసుకొని.. ” మీరంటే మాకు చాలా ఇష్టం.. ఆడవారి కోసం మీరు నిలబడిన తీరు ఆకట్టుకుంటుంది. మా చెల్లి కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది ” అని మాట్లాడేవాడట. కానీ ఆ మెసేజ్ లకు చిన్మయి రిప్లై ఇవ్వకపోవడంతో అతడిలోని నిజస్వరూపం బయటపెట్టాడని చిన్మయి చెప్పుకొచ్చింది.
Payal Ghosh: ఆ ఇండస్ట్రీలో ట్యాలెంట్ అవసరం లేదు.. బట్టలు విప్పితే చాలు
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
“ఇదుగో ఈ చెత్త వెధవను చూడండి. మొదట నా గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. నేను రిప్లై ఇవ్వకపోయేసరికి.. ” నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం గడుపు అను అడుగుతున్నాడు. అంతటితో ఆగక నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.. అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. వీడిని ఏం అనాలి.. వీడిని కాదు.. వీడి నాన్నను అనాలి. అలా పెంచారు. ఇంత చెత్తగా ఎలా పెంచారు. అమ్మాయిలు మీరు జాగ్రత్త” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోటీ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..