Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నవీన్ యేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.
Kangana Ranaut:కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్స్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా కంగనా ఫైర్ అవ్వడమే. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన వారసుడు భారీ పరాజయాన్ని అందుకుంది.
Bindu Madhavi: టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఆ తెలుగమ్మాయిల్లో సుపరిచితురాలైన హీరోయిన్స్ లో బిందుమాధవి ఒకరు. ఆవకాయ్ బిర్యాని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన బిందుమాధవి. బంపర్ ఆఫర్ చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ ..
Rana Daggubati: జైలర్ సినిమా హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేశాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.
Madhavi Latha: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి మాధవీలత. అచ్చతెలుగమ్మాయి గా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. ఇక ఆ తరువాత సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
Sai Rajesh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొరసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది.