Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లిచేసుకొని నాలుగేళ్లు తిరగకుండానే విబేధాల వలన విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. ఇక వీరి విడాకులు తీసుకొని రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా వీరి గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రభాస్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక అభిమానులందరూ ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
Deepika Padukone: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ సినిమా తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ ఆంటోని.. కేవలం హీరో మాత్రమే కాకుండా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా అందరికీ తెల్సిందే.
Detective Teekshana Trailer: కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగువారికి కూడా సుపరిచితమే. కానీ, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి మాత్రం తెలుగువారికి తెలియదు. కానీ, ఆమె కూడా కన్నడలో స్టార్ హీరోయిన్. పెళ్లి తరువాత కూడా ప్రియాంక సినిమాలు కొనసాగిస్తుంది.
Anand deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఖుషీ సినిమా వరకు విజయ్ చేసే సినిమాలు.. అందులో లిప్ లాక్స్ కామన్ గా ఉంటున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే.
Jayalalitha: నటి జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో జయలలిత వ్యాంప్ క్యారెక్టర్స్ తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ నటిగా కొనసాగుతుంది.
Gam Gam Ganesha Teaser: దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో ఆనంద్ దేవరకొండ.ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ఆనంద్ కు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ఇక మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆనంద్ కు భారీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు.. ఏ సీజన్ లో లేని మజా ఈ సీజన్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న టాస్క్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
Devil Controversy: ప్రతి ఒక్క డైరెక్టర్.. తమ సినిమా గురించి చెప్పాలంటే.. అది తన బిడ్డతో సమానం అని.. ఎన్నో ఏళ్ళు ఆ సినిమాను కష్టపడి, ఇష్టపడి చేసినట్లు చెప్పుకొస్తాడు. అయితే తన బిడ్డలాంటి సినిమా నుంచి తనను తీసేస్తే.. ఆ డైరెక్టర్ పడే బాధ అంతా ఇంతాకాదు.