Home
Tollywood News
Tollywood News News
-
Mani Sharma: ఎన్టీఆర్ సినిమాకు బలవంతంగా ట్యూన్స్ కాపీ చేయించారు..
Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మణిశర్మ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో మణిశర్మ వెనక్కి తగ్గాడు. -
Sasivadane Teaser: విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త లవ్ స్టోరీ.. శశివదనే
Sasivadane Teaser: పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ జంటగా నటిస్తోన్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. -
Venkatesh: సైంధవ్ నా కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్..
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకీ మామకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. వెంకీ మామకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు. అందరి హీరోలు వెంకీ మామ ఫ్యాన్సే. ప్రస్తుతం వెంకీ 75 వ సినిమాగా సైంధవ్ తెరకెక్కింది. -
Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ గా మారిన మెగా కోడలు..
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది మెగా కోడలిగా మారిన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి తరువాత మొట్ట మొదటి ప్రాజెక్ట్ ను లావణ్య ప్రకటించింది. మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు మారిపోయింది. -
Devaraj: సలార్ ఫేమ్ దేవరాజ్ కొడుకు హీరోగా కొత్త సినిమా
Devaraj: సీనియర్ నటుడు దేవరాజ్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య సలార్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ సినిమాలో రాధారమ మేనమామగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా మారాడు. -
Saindhav: ఎవడ్రా విక్రమ్.. మా సైంధవ్ ను చూడండి..
Saindhav: ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. హీరో.. విలన్స్ ను చితకబాదేస్తూ ఉంటే థియేటర్స్ లో విజిల్స్ పక్కా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనిమల్, సలార్ అలానే అభిమానులను అలరించాయి. -
Singer Sunitha: మా అమ్మ రెండో పెళ్లి.. మా నాన్నకు కూడా ఇష్టమే.. సునీత కొడుకు కీలక వ్యాఖ్యలు..
Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ముహూర్తాన రెండో పెళ్లి గురించి అధికారికంగా చెప్పుకోచ్చిందో.. ఇప్పటివరకు కూడా ఆ పెళ్లి గురించి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం చేసుకుందని, ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ, వాటిని సునీత తనదైన మాట్లాతో కొట్టిపారేస్తూనే వచ్చింది. -
Animal: నాన్న నువ్వు నా ప్రాణం.. వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ మూవీ గతేడాది రిలీజై భారీ విజయం అందుకుంది.ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. -
Manchu Manoj: మెగా అల్లుడు అనుకుంటే.. మాస్ కా దాస్ ను తెచ్చినావా.. !
Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. -
Krishna Vamsi: రాఖీ సీక్వెల్.. చాలా కష్టమండీ బాబు
Krishna Vamsi: స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, అప్పట్లో ఆయన తీసిన సినిమాలు.. రికార్డ్ బ్రేకింగ్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, రాఖీ.. ఇలా పెద్ద లిస్టే చెప్పొచ్చు. ఇక ఉన్నకొద్దీ జనరేషన్ మారడంతో ఆయన సినిమాలపై అభిమానులకు మోజు తగ్గిపోయింది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!