Kiran Abbavaram: రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయిన హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు.
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా.
Nasser: నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నాజర్ తెలియని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. వయస్సు పెరిగినా.. ఆరోగ్యం సహకరించకపోయినా నాజర్ వరుస సినిమాలు చేస్తున్నాడు.
Virat Karrna: విరాట్ కర్ణ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు . పెదకాపు సినిమాత్ విరాట్ హీరోగా పరిచయమవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు.
Nani- Mrunal: నాచురల్ స్టార్ నాని దసరా లాంటి భారీ హిట్ తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హాయ్ నాన్న.
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Jailer 2: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ప్రకటించి ఆ సినిమాకు ఉన్న బజ్ ను వాడుకోవచ్చని మేకర్స్ ప్లాన్.
Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది.