Nassar: బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలై వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. దీంతో నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, కమెడియన్ గా.. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో రానా తండ్రి బిజ్జాల దేవాగా ఆయన నటన అద్భుతం.
Vyjayanthi Movies: కల్కి మేకర్స్ మరో లీగల్ నోటీస్..?
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక మొదటి నుంచి నాజర్ కు అండగా నిలిచింది తండ్రి మాబూబ్ బాషానే. సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు.. ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా.. తన కోరిక కూడా అదే అని, ఎంత కష్టమైన నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పినట్లు నాజర్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక నాజర్ సినిమాల్లో అవకాశాలు రాక.. ఇండస్ట్రీని వదిలేసి వచ్చినప్పుడు కూడా తండ్రి మాబూబ్ బాషానే సర్దిచెప్పి మళ్లీ సినిమాల్లోకి పంపారట. తండ్రి ప్రోత్సాహం తోనే నాజర్ ఈ స్థాయికి వచ్చాడు. ఇక తండ్రి మరణంతో నాజర్ కృంగిపోయాడు. ఈ విషయం తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!