NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. డిప్రెషన్, స్ట్రెస్ తట్టుకోలేక 16 ఏళ్ళ మీరా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది.
The Road Trailer: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరపై హీరోయిన్ గా మెరిసిన ఈ భామ .. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తున్నా .. అమ్మడు మాత్రం తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.
Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ పేరు వినే ఉంటారు. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ను వివాహమాడి ఆమె బాగా ఫేమస్ అయ్యింది. లావుగా ఉన్న రవీందర్ ను ఆమె ప్రేమించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రేమతో పెళ్లి చేసుకుందని చెప్పగా .. చాలామంది మాత్రం డబ్బుకోసమే ఆమె రవీందర్ ను వివాహమాడింది అని విమర్శలు గుప్పించారు.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు.
Tamannaah Bhatia: నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మధ్యనే బన్నీ.. నేషనల్ అవార్డు అందుకోవడంతో అందరి చూపు బన్నీపైనే ఉన్నాయి.
Akkineni Nagarjuna: అక్కినేని.. ఒక బ్రాండ్. ప్రస్తుతం అక్కినేని కుటుంబం మొత్తాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం.. ఒక మహావృక్షమైన అక్కినేని నాగేశ్వరరావు వలనే. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. ఇప్పుడు నాగ్ వారసులుగా అడుగుపెట్టిన చైతన్య, అఖిల్.. ఇలా ఈ వంశ వృక్షం కొనసాగుతూనే ఉంటుంది.