Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ తెలుగుతెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీని చూడకుండానే శ్రీదేవి కన్నుమూసింది. తల్లి జ్ఞాపకాలతో జాన్వీ తనదైన రీతిలో ముందుకు కొనసాగుతోంది.
Shivanna:కన్నడ పరిశ్రమలో ప్రస్తుతం కావేరి నాదీ జలాలకు సంబంధించిన వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేడు నిరసనకారులు బండ్ ప్రకటించారు. ఇక నిరసన కారులు.. నిన్నటికి నిన్న హీరో సిద్దార్థ్ ను అవమానించిన విషయం తెల్సిందే.
Samyukta Hegde: కన్నడ హీరోయిన్ సంయుక్తా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్తా. ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది కానీ
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మీదనే మహేష్ ఫోకస్ పెట్టాడు. ఇక మొదటి నుంచి కూడా మహేష్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.
Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.
Prakash Raj:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండస్ట్రీ ఏదైనా కూడా ప్రకాష్ నటన గురించి తెలియని వారుండరు. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకై..
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారం రోజుల క్రితమే ఆయన ఇంట్లో పెద్ద విషాదం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ రోజుకో కొత్త రంగు పులుముకుంటున్న వేళ అక్కినేని హీరోలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నారన్నది అభిమానుల మాట.
Siddharth: బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్రస్తుతం హీరోగా మంచి హిట్ కోసం యంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక సున్నితమైన కథతో రానున్నాడు.