Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. రెండేళ్లుగా ఈ భామకు హిట్ అన్నది లేదు. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా.. ? అంటే.. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే పోతున్నాయి.
Tiger NageswaraRao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Nani: ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Prabhas: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్ ఏఐ. ఏ ముహూర్తనా ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
Radhika Sarathkumar: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు దుమారం రేపుతున్నాయి. "రోజా నీ బతుకు ఎవడికి తెలియదు. బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిన దానివి. అవి మా దగ్గరున్నాయి. బయటపెట్టకూడదని, ఎప్పుడూ రిలీజ్ చేయలేదు.
SS.Rajamouli: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సుమ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు . ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం అభిమానులకు సుపరిచితుడే. ప్రస్తుతం వీరిద్దరి కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
Jacqueline Carrieri: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్ని రోజులే అవకాశాలు.. అవకాశాలు వస్తేనే డబ్బు, పేరు. దీనికోసం హీరోయిన్స్ ఎన్ని కష్టాలు పడతారో అందరికీ తెల్సిందే. జిమ్, యోగా అని న్యాచురల్ కష్టంతో పాటు.. సర్జరీలు కూడా చేయించుకొని ఎప్పటికప్పుడు అందాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తూ ఉంటారు.
Wamiqa Gabbi: సెన్సార్.. ప్రతి సినిమాకు ఇది ఏంటో ముఖ్యం. ఒకప్పుడు.. హీరోయిన్ చీర పక్కకు తొలగించినా కూడా సెన్సార్ దానికి అడ్డుకట్ట వేసింది. కానీ, ఉన్నకొద్దీ సినిమా తీరుతెన్నులు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు రొమాన్స్ అంటే ఛీ అనుకునేవారు..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి .. భోళా శంకర్ తో భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు లైనప్ చాలా పెద్దగా ఉంది. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ చిత్రాలు అధికారికంగా ప్రకటించారు. ఇక మరో మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.