Amitabh Bachchan: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Anveshi Jain: అన్వేషి జైన్.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అమ్మడు అందంతో ఎంతోమందిని కట్టిపడేసింది. ముఖ్యంగా తన ఎద అందాలను ఎరగావేసి.. కుర్రకారు గుండెల్లో.. ఏంజెల్ గా తిష్టవేసుకొని కూర్చోండిపోయింది.
Nandamuri Mokshagna: నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తాడు.. అదుగో వస్తాడు అని చెప్పడం తప్ప.. ఒక్క అడుగు కూడా నందమూరి మోక్షజ్ఞ ముందుకు వెయ్యడం లేదు. మొదట్లో కథ కోసం లేట్ అయ్యింది అనుకున్నారు.
Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Anasuya: కోలీవుడ్ నటుడు బాబీ సింహ, వేదిక ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించింది.
Mega 157: కొత్త కథలు.. కొత్త కథలు.. కొత్త కథలు ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కొత్త కథలు కావాలనే తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు.. ఎంత కొత్తగా ఆలోచించినా.. ఏదో ఒక సినిమా.. అలాంటి కథనే బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే చాలామంది దర్శకులు.. పాత కథలను తిమ్మినిబమ్మిని చేసి కొత్త కథగా తీర్చిదిద్దేస్తున్నారు. లేకపోతే సేఫ్ గా రీమిక్స్ అని చెప్పేస్తున్నారు.
Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు.
Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే.