Jailer 2: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ప్రకటించి ఆ సినిమాకు ఉన్న బజ్ ను వాడుకోవచ్చని మేకర్స్ ప్లాన్.
Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది.
Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు ..
NTR: ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య తరుపు కుటుంబం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెల్సిందే .
Maama Mascheendra Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు హీరో సుధీర్ బాబు. అయితే మహేష్ బావ అని కాకుండా మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక గతేడాది కొన్ని పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నా కూడా.. మంచి అవకాశాలను అందుకొని కష్టపడుతున్నాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది.
Vivek Agnihotri: బాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వివేక్ అగ్నిహోత్రి అనే పేరును చెప్పకు వచ్చేస్తారు అభిమానులు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే వివాదస్పదమైన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న వివేక్ అగ్నిహోత్రి..
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Month Of Madhu Trailer: నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మంత్ ఆఫ్ మధు. కృషివ్ ప్రొడక్షన్స్ పై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Nitya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా..