Trivikram: త్రివిక్రమ్ కొడుకు ను చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: సినీ పరిశ్రమలో నెపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రులు ఎప్పటినుంచో ఏలుతూ వస్తున్న సామ్రాజ్యానికి వారసులుగా కొడుకులు దిగుతున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం చూసాం. కానీ, డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వడం చాలా రేర్ కాంబినేషన్. అంటే ఒకప్పుడు అలా ఉండేవారు.. ఈ జనరేషన్ లో చాలా తక్కువ. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కొడుకు హీరోగా వస్తాడు అనుకుంటే.. డైరెక్టర్ గా మారుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ఇక ఇలాంటి షాకే ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్. త్రివిక్రమ్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కథలు ఎలా ఉన్నా.. ఆయన రాసే డైలాగ్స్ మాత్రం ఎంతోమందిని ఆలోచింపజేస్తాయి. హీరోలకు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో.. త్రివిక్రమ్ కు ఫ్యాన్స్ అలాగే ఉంటారు. అందుకు కారణం.. ఆయన డైలాగ్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Geeta Madhuri: సింగర్ గీతా మాధురి విడాకులు.. నందు ఏమన్నాడంటే ?
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఇక త్రివిక్రమ్.. తనతో పాటు.. తన భార్యను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నిర్మాతగా ఆమె మంచి హిట్ సినిమాలను నిర్మిస్తోంది. ఇక వీరిద్దరి ముద్దుల తనయుడు రిషి మనోజ్. ఇప్పటివరకు మీడియా కంటికి కనిపించకుండా పెరిగిన ఈ కుర్రాడు.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అందరి వారసుల్లా హీరోగా కాకుండా.. తండ్రి లానే డైరెక్టర్ గా మారనున్నాడు. ఇప్పటికే రిషి పూర్తి స్థాయిలో ట్రైన్ అవుతున్నాడట. ఈ విషయాన్ని రిషి తల్లి, త్రివిక్రమ్ భార్య సౌజన్య తెలపడం విశేషం. ఇక తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలు.. రిషి, సౌజన్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలిపాడు. రిషి.. అచ్చు త్రివిక్రమ్ లానే కనిపిస్తున్నాడు. మరి ఈ కుర్రాడు మొదటి సినిమా ఎవరితో ఉంటుంది .. ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!