Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
Biggboss Telugu 7: సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కాచెల్లెళ్లు కానీ ఉంటే.. వారిలో వారే గొడవపడుతూ ఉంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే వారి మీదకు బయటవారు ఎవరైనా వస్తే మాత్రం.. అందరు కలిసి వారిపై పోరాడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అలానే ఉంది. 13 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకొని, కొట్టుకున్న కంటెస్టెంట్స్..
Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
Manchu Lakshmi: మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు కుమార్తెగా ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే విలనిజాన్ని చూపించి అవార్డులను కూడా అందుకుంది.
Chiranjeevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు అమితాబ్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
Rajasekher: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమా అంటే.. థియేటర్లు ఖాళీగా ఉండేవి కావు. అప్పటినుంచి ఇప్పటివరకు రాజశేఖర్ హీరోగా తప్ప వేరే క్యారెక్టర్ చేసింది లేదు. ఇక చివరిగా రాజశేఖర్.. శేఖర్ అనే సినిమాలో నటించాడు.
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది.
Vidya Balan: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్నది ఎవరిని.. ? ఎంతమంది పిల్లలు ఉన్నారు..? వారు ఎక్కడ చదువుతున్నారు.. ? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.