Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ఒక బిడ్డకు జన్మనిచ్చాక.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి.. బాలయ్య సరసన హీరోయిన్ కోసం వెతికే పనిలో పడడం.. కాజల్ పాపకు ఛాన్స్ ఇవ్వడం జరిగిపోయాయి. కాత్యాయని పాత్రలో ఈ భామ కనిపిస్తుందని మొదట చెప్పినప్పుడు.. అమ్మడు ఎంట్రీ మాములుగా ఉండదు అని, పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నారు. ముఖ్యంగా బాలయ్యకు జోడి అంటే .. కనీసం డ్రీమ్ లోనైనా ఒక మాస్ సాంగ్ ఉంటుంది అనుకున్నారు. అంతేనా .. ఈ సినిమా తరువాత కాజల్ టాలీవుడ్ లో బిజీ అవుతుందని, సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అనుకున్నారు.
Bigg Boss Telugu: ఈసారి కూడా అమ్మాయే ఎలిమినేట్.. ఏంటీ నాగార్జున ఇది.. ?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
సినిమా రిలీజ్ అయ్యాకా సీన్ మొత్తం మారిపోయింది. కాత్యాయనికి అవేమి వర్క్ అవుట్ కాలేదు పాపం.. ?. సినిమా మొత్తం ఈ చిన్నది కేవలం 5 సీన్స్ కు మాత్రమే పరిమితమైంది. అది కూడా కామెడీకి మాత్రమే. దీంతో కాజల్ సినిమా మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు గా మారాయి. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. అందరు బాలయ్య, శ్రీలీల గురించే చర్చించుకుంటున్నారు. అసలు కాజల్.. ఈ సినిమాలో ఎందుకు పెట్టారు అనేది కూడా చాలామందికి అర్ధం కాకుండా పోయింది అంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసిన కాజల్ ఫ్యాన్స్.. అనిల్ రావిపూడిపై ఫైర్ అవుతున్నారు.. రీ ఎంట్రీ అంటే .. కాజల్ కు మంచి లెంత్ ఉండే పాత్ర, గుర్తుండిపోయే పాత్ర ఇస్తావనుకున్నాం..కాజల్ కు అంత అన్యాయం చేస్తావా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. మరి ఈ సినిమా తరువాత తెలుగులో ఏ స్టార్ హీరో సరసన ఈ చందమామ కనిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు