Poonam Kaur: నేను కూడా ఆ బ్యాచ్ లో చేరిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకున్న ఈ భామ.. ఆ తరువాత వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ భామ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది. పూనమ్ సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్ పెట్టడం ఆలస్యం.. నిమిషాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ భామ ఒక సినిమా గురించి ట్వీట్ చేసింది. అదే భగవంత్ కేసరి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 19 న రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ ను అందుకుంది. నెలకొంది భగవంత్ కేసరిగా బాలయ్య నటన వేరే లెవెల్ అయితే.. విజ్జి పాపగా శ్రీలీల నటన పీక్స్ అని చెప్పుకొస్తున్నారు. ఆడపిల్లలు సింహాలు అని.. అలానే పెంచాలని ఈ సినిమాలో అనిల్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఇందులో గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి బాలయ్య చెప్పడం అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
Also Read
ఇక తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది. సినిమా చాలా బావుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను కూడా బాలయ్య ఫ్యాన్స్ బ్యాచ్ లో చేరిపోతాను అని చెప్పుకొచ్చింది. ” భగవంత్ కేసరి చూడటం చాలా రిఫ్రెష్‌గా ఉంది.. నేను జై జై బాలయ్య బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నాను.. లడ్కీ కో షేర్ బనావో” అంటూ రాసుకొచ్చింది. దీంతో బాలయ్య అభిమానులు వెల్కమ్ టూ బాలయ్య ఫ్యాన్స్ క్లబ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
It was absolutely refreshing to watch “ Bhagwant kesari” – I would like to join the – Jai Jai ballaya batch –
Ladki ko sher banao 🫶
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 21, 2023
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!