Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు.
Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు.
Laya: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లయ. అచ్చ తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోండి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది.
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది.
Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం.
Devayani: సుస్వాగతం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ దేవయాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. సుస్వాగతం తరువాతే ఆమెకు మంచి గుర్తింపు అనుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
Sridevi:అందాల అతిలోక సుందరి శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకమని అందరికి తెలుసు. ఆమె బాలనటి నుంచి కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగిన వైనం, ఇండస్ట్రీని ఏలిన విధానం, ప్రేమలు, బ్రేకప్, పెళ్లి, పిల్లలు, వివాదాలు, విమర్శలు అన్ని .. అన్ని అభిమానులు పూస గుచ్చినట్లు చెప్తారు.