Jabardasth Praveen: ఫైమా ప్రేమించి మోసం చేసిందా.. జబర్దస్త్ ప్రవీణ్ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Praveen: జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు నడుపుతూ బాగా ఫేమస్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. అసలు ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది సుధీర్, రష్మీ అని అందరికి తెలుసు. వీరి జంట ఎంత పాపులర్ అయ్యింది అంటే.. నిజంగానే వీరు బయట పెళ్లి చేసుకుంటే బావుండు అని అనుకోని అభిమాని ఉండడు. ఇక వీరి తరువాత వర్ష, ఇమ్మానియేల్ వచ్చారు. వీరు కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఫైమా, ప్రవీణ్ లవ్ ట్రాక్ నడిచింది. నిజంగానే వీరు ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైమా.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆ స్టేజిమీద కూడా ప్రవీణ్ ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, బిగ్ బాస్ నుంచి వచ్చాకా ప్రవీణ్ ను వదిలేసింది. ఈ విషయంపై ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నిజంగానే ఫైమా తన ప్రేమను రిజెక్ట్ చేసింది అని ఎమోషనల్ అయ్యాడు.
SKN: ఏం అన్నా.. యూట్యూబర్స్ ను హీరోయిన్లను చేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా..?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
“ఫైమాతో ప్రేమ అనేది స్నేహంతో ప్రారంభమైంది. నేను కెరీర్ మొదలు పెట్టినప్పటినుంచి ఫైమా నాతోనే ఉంది. అందుకే నా ప్రేమను ఆమెకు తెలిపాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను.. తనకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు.. ఫైమా నిర్ణయాన్ని నేను తప్పపట్టలేను. కానీ, నా ప్రేమను రిజెక్ట్ చేసిందని తనతో మాట్లాడకుండా లేను. మంచి ఫ్రెండ్ లా.. ఎప్పుడు ఆమెకు తోడుగా ఉంటాను. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించలేదనే బాధ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఒకానొక సమయంలో బాగా ఏడ్చాను. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫైమా లో చాలా మార్పు వచ్చింది. చాలారోజులు ఎవరితో మాట్లాడలేదు. ఎలిమినేషన్ అయ్యాక ఫైమా బాగా హర్ట్ అయింది. ఆమెకోసం నేను చాలా కష్టపడ్డాను. ఎక్కడికి వెళ్లినా ఫైమాకు ఓటు వేయాలని కోరాను. ఫైమా బిగ్ బాస్ నుంచి వచ్చాక నన్ను వదిలేసింది, పక్కన పెట్టేసింది అనే వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికి ఆమెను నేను ప్రేమిస్తూనే ఉంటాను.. భవిష్యత్తులో ఫైమా వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అంటే తప్పకుండా అంగీకరిస్తాను” అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!