Gentleman-2: జెంటిల్ మ్యాన్ 2.. అంతకు మించి ఉండబోతుందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gentleman-2: అర్జున్ సర్జా, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్ మ్యాన్. 1993 లో వచ్చిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 30 ఏళ్ల తరువాత మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్.. జెంటిల్ మ్యాన్ సీక్వెల్ ను ప్రకటించాడు. చేతన్ హీరోగా నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోయిన్స్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి జెంటిల్ మ్యాన్ 2 అనే పేరును ఖరారు చేశారు. ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా మొదటి దశ షూటింగ్‌ను 15 రోజుల్లో ముగించారు. ఈ షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం మరియు ముల్లై-కోతాండమ్‌లు పూర్తిగా పాల్గొన్నారు.
Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
Also Read
- NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ఇక అంతేకాకుండా, స్టంట్ మాస్టర్ దినేష్ కాసి కొరియోగ్రఫీ చేసిన ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. ప్రతి అంశంలో గ్రాండ్‌నెస్‌ని కప్పి ఉంచే తదుపరి షెడ్యూల్ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంది, ఇది చెన్నై, హైదరాబాద్ మరియు పాండిచ్చేరిలో చిత్రీకరించబడుతుంది. ఇతర షెడ్యూల్‌లను మలేషియా, దుబాయ్ మరియు శ్రీలంకలో చిత్రీకరించనున్నారు. వైరముత్తు సాహిత్యం అందించిన ఏడు పాటలున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జెంటిల్ మ్యాన్ ను మించి ఉండబోతుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!