RK Roja: మినిస్టర్ ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటివరకు జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ గా పదవి చేపట్టిన తరువాత మొత్తాన్ని వదిలేసింది. ఓ లెక్కన చెప్పాలంటే.. ముఖానికి మేకప్ వేసుకోవడం మానేసింది.
Mannara Chopra: నటి మన్నార్ చోప్రా గురించి తెలుగువారికి అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఆమె ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ముద్దు వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తిరగబడరాసామీ అనే సినిమా ఈవెంట్ లో దర్శకుడు ఎస్. రవికుమార్.. స్టేజిపైనే ఆమెను ముద్దాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది.
Katrina Kaif: బాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పోలీస్ రోల్స్ లో కనిపిస్తారు.. లేదా స్పై లా కనిపిస్తారు. ఇక ఒకపక్క హీరోతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తనే .. ఇంకోపక్క విలన్స్ ను చెండాడే హీరోకు సపోర్ట్ గా వాళ్ళు కూడా యుద్ధ రంగంలో దుమ్ములేపుతూ ఉంటారు.
Extra Ordinaryman: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది మాచర్ల నియోజకవర్గం తరువాత ఇప్పటివరకు అతని నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ ఏడాది నితిన్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక మహేష్ జీవితం చూస్తే.. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా..
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Sai Dharam Tej: ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగా ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది అన్నది ఇండస్ట్రీలో మాట. మెగాస్టార్ చిరంజీవి సాయమని కోరి వచ్చిన వాళ్లని ఉట్టి చేతులతో పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే.