Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉంటుంది.
Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.
Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె గురించి గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి.
Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండోవ కుమార్తె హయవాహిని నిశ్చితార్థం గతరాత్రి విజయవాడ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ స్వగృహంలోనే ఈ వేడుక నిర్వహించారు.
Allu Ayan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే సినిమా లేకపోతే కుటుంబం. ముఖ్యంగా బన్నీ.. తన పిల్లలతో ఎక్కుగా సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది.
Annapoorani: టైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమాలోని పాత్ర మాత్రమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి.
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది.
Vidushi Swaroop: ప్రస్తుతం సినిమాల్లో కామెడీ కన్నా.. స్టాండప్ కామెడీ షోస్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. పబ్స్, రెస్టారెంట్స్, కేఫ్స్ లలో ఒక చిన్న స్టేజిపై నిలబడి.. సమాజంలో జరుగుతున్న అంశాలపై జోక్స్ వేస్తూ.. ప్రజలను నవ్విస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు.